రేపల్లె: ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

55చూసినవారు
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణి లాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ భాగాలకు చెందిన 13వేల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్