రెవెన్యూ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేపల్లె ఆర్డీవో

55చూసినవారు
రెవెన్యూ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేపల్లె ఆర్డీవో
బాపట్ల ఆర్డిఓగా బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన బదిలీలలో రామలక్ష్మి రేపల్లె ఆర్డీవో గా బదిలీ అవ్వగా రేపల్లెలో పనిచేస్తున్న హేలా షారోన్ ఉయ్యూరు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలులో రేపల్లె డివిజన్ ను అగ్రస్థానంలో నిలపాలని ఆర్డిఓ రామలక్ష్మికి మంత్రి సత్య ప్రసాద్ సూచించారు.

సంబంధిత పోస్ట్