సత్తెనపల్లి: అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే

68చూసినవారు
పనిచేయని సచివాలయం సెక్రటరీలని, డబ్బులు వసూల్ చేసే అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కమిషనర్ షమ్మీను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ ఆదేశించారు. సోమవారం సత్తెనపల్లి మున్సిపల్ బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఆయన పాల్గొన్నారు. తక్షణమే అన్ని సచివాలయల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతి సచివాలయంపై, ఆ సెక్రటరీలపై పర్యవేక్షణ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్