చిన్నగంజాం మండలం మోటుపల్లి సముద్రతీర ప్రాంతాన్ని ఆదివారం కేంద్ర ఓడరేవులు, షిప్పింగుల మంత్రిత్వ శాఖ బృందం పరిశీలించింది. ఏపీతో సహా ఐదు రాష్ట్రాల్లో ఓడరేవుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర బృందం పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీని నిర్మాణానికి పల్లెపాలెం నుండి మోటుపల్లి వరకు 1200 వందల ఎకరాల సముద్రతీర ప్రాంతం అవసరమని కేంద్ర బృందం సభ్యులు త్వరలోనే వాడరేవు నిర్మాణం పనులు జరుగుతాయని వారి పేర్కొన్నారు.