తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు తండ్రి మూల్పూరి బ్రహ్మేంద్ర రావు భౌతిక కాయాన్ని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం తుళ్లూరు మండలం టీడీపీ అధ్యక్షుడు సుబ్బారావు, దొండపాడు మాజీ ఎంపీటీసీ గిరిజ, నాని, మార్టిన్, రవికుమార్ తదితరులు నివాళులు అర్పించారు