తుళ్లూరు: బస్సుకు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన మందుబాబు

53చూసినవారు
తుళ్లూరు మండల పరిధిలోని లైబ్రరీ సెంటర్లో మందుబాబు మంగళవారం వీరంగం సృష్టించాడు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ఆర్టీసీ బస్సు కి అడ్డు తగిలాడు. బస్సు ఎందుకు ఆపారని రోడ్డుపై గొడవ చేస్తూ బస్సు ముందుకు వెళ్లకుండా అడ్డు తగులుతూ ఇబ్బందులకు గురిచేశాడు. డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోగా స్థానికులు అతనికి సర్ది చెప్పి పంపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్