మంత్రి నారా లోకేశ్ ను కలిసిన ఉదయభాను

74చూసినవారు
మంత్రి నారా లోకేశ్ ను కలిసిన ఉదయభాను
ప్రముఖ సినీ నటి, యాంకర్ ఉదయభాను మంగళవారం అమరావతిలో మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మహిళా సాధికారతపై మంత్రితో చర్చించారు. ఆ దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేందుకు ఉదయభాను చక్కటి సలహాలు ఇచ్చారని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె సలహాలను పాలనాపరమైన అంశాలలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్