తెనాలిలో ఎస్సీ వర్గీకరణకు నిరసనగా నేడు భారత్ బంద్

78చూసినవారు
తెనాలిలో ఎస్సీ వర్గీకరణకు నిరసనగా నేడు భారత్ బంద్
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ను జయప్రదం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షుడు కనవర్తి అనీల్ కోరారు. తెనాలి పట్టణంలోని వేదిక్ కార్యాలయంలో బంద్ కరపత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్