గుంటూరులో యువకుడి హత్య

75చూసినవారు
గుంటూరులో యువకుడి హత్య
గుంటూరు నగరంలో తెనాలికి చెందిన దీపక్ యాదవ్ హత్యకు గురయ్యాడు. మిత్రుడితో కలిసి మద్యం సేవించడానికి సోమవారం గుంటూరు వచ్చిన దీపక్ గుంటూరులో ఉన్న మరి కొంత మంది స్నేహితులతో ఓల్డ్ గుంటూరు రాజీవ్ గృహ సముదాయం సమీపంలో మద్యం సేవించారు. మద్యం సేవించే సమయంలో స్నేహితుల మధ్య డబ్బులు విషమై గొడవ చెలరేగడంతో దీపక్ పై మిగిలిన నలుగురు స్నేహితులు దాడి చేశారు దాడిలో తీవ్రంగా గాయపడిన దీపక్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దీపక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఓల్డ్ గుంటూరు పోలీసులు విచారణ చెప్పట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్