నేతన్నల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం

79చూసినవారు
రాష్ట్రంలో జరుగుతున్న చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కేంద్ర రహస్య ప్రభుత్వ విధానాలు కారణమని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ మండిపడ్డారు. మండల కేంద్రం భట్టిప్రోలులోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు చేనేతపట్ల అవలంబిస్తున్న విధానాల ఫలితంగా పరిశ్రమ రోజు రోజుకు సంక్షోభంలో కూరుకు పోతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్