జగ్జీవన్ రావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

74చూసినవారు
జగ్జీవన్ రావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
వేమూరు మండలం అమర్తలూరు గ్రామంలో ఆదివారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాదులు పాల్గొని జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమంలో జగ్జీవన్ రావు క్రియాశీల పాత్ర పోషించాడని ఎంపీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్