కొల్లూరులో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

50చూసినవారు
కొల్లూరులో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కొల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూధన్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు మహిళలు కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల టీడీపీ జనసేన మండల నాయకులు కార్యకర్తలు యువత మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్