రెవిన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు పరిష్కారం

63చూసినవారు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ ఉత్తర్వలను అనుసరిస్తూ ఈనెల 16వ తేదీ నుండి రెవిన్యూ గ్రామాల్లో నిర్వహించే సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తహసిల్దార్ సుశీల పేర్కొన్నారు. మండల కేంద్రం వేమూరు లోని రోశయ్య మీటింగ్ హాల్లో మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సుల నిర్వహణ నిమిత్తంగా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఊస రాజేష్, ఎం. ఏ. ఓ, సునీత, ఈవోపీఆర్డి, శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్