చంద్రబాబుతోనే మహిళా సంక్షేమం

60చూసినవారు
చంద్రబాబుతోనే మహిళా సంక్షేమం
మహిళా సాధికారతకు పాటుపడింది చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తారని వేమూరు టిడిపి అభ్యర్థి నక్క ఆనందబాబు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేమూరు మండల పరిధిలోని వరహపురం, కుచ్చల్లపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిర్వహించారు. జొన్నలగడ్డ విజయబాబు, వేమూరు మురళీకృష్ణ, ఉషా రాజేష్, వెంకటసుబ్బయ్య, తాడికొండ సుధీర్ బాబు, రమేష్, రాజేంద్ర, యల్లమాటి సుజాత, రాజు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :