4న వినుకొండలో జాబ్‌ మేళా

56చూసినవారు
4న వినుకొండలో జాబ్‌ మేళా
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి శిక్షణ సంస్థ, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు మంగళవారం తెలిపారు. జాబ్‌ మేళాకు శ్రీదత్తా హాస్పిటల్‌, మాస్టర్‌ మైండ్స్‌, ఐలా అగ్రి సర్వీసెస్‌, సింధుజ మైక్రో క్రెడిట్స్‌ సంస్థలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని వివరించారు.

సంబంధిత పోస్ట్