మీ పిల్లలను స్కూల్ లో చేర్పించాలనుకుంటున్నారా ?

58చూసినవారు
మీ పిల్లలను స్కూల్ లో చేర్పించాలనుకుంటున్నారా ?
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? వాళ్ళను స్కూల్ కు పంపించాలని అనుకుంటున్నారా ? చిన్న పిల్లలు స్కూల్ లో ఎలా ఉంటారో అని టెన్షన్ పడుతున్నారా ? మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. వెంటనే స్కూల్ లో అడ్మిషన్ ను తీసుకోని మంచి విద్యను పొందండి. వెంటనే ఈ లింక్ ను https://forms.gle/GDuzmsKkvr4rpaPQ8 ఓపెన్ చేసి ఫామ్ ను ఫీల్ చేయండి. మా స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఏసీ క్లాస్ రూమ్స్, సీసీ టీవీ మానిటర్ ప్రాంగణం స్కూల్ లో ఉండనుంది. 4- 5 సంవత్సరాల వయస్సు గల వారికి పూర్తి & హాఫ్ డే సెషన్‌లు సురక్షితమైన పోషణ & వినోదం ఉంటుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, డిజిటల్ క్లాస్ రూమ్, స్పోర్ట్స్ ఫీల్డ్ పార్క్, వార్షిక బహుమతి వ్యవస్థ గార్డియన్ మీటప్, విద్యార్థి పట్ల శ్రద్ధ వహించడం, పరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది.

సంబంధిత పోస్ట్