గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీఅడిక్షన్ సెంటర్లు: అనిత

83చూసినవారు
గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీఅడిక్షన్ సెంటర్లు: అనిత
ఏపీలోని గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. 'గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారు. యువతకు ఉపాధి లేక డ్రగ్స్ రవాణా చేశారు. దాడుల సంఖ్యపై మాజీ సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు. దాడులకు గురైనవారి జాబితా ఇస్తే మేం అక్కడకు వెళ్తాం' అని కౌంటర్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్