సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ

61చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ
సూపర్ సిక్స్‌తో పాటు ఆ పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు శనివారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్