జగన్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

83చూసినవారు
జగన్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సెప్టెంబర్‌లో యూకే వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. అటు సెప్టెంబర్, అక్టోబర్‌లో యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పిటిషన్ వేశారు. విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్