తీవ్ర వడగాడ్పులు.. ఈ జిల్లాల‌కు ALERT

50చూసినవారు
తీవ్ర వడగాడ్పులు.. ఈ జిల్లాల‌కు ALERT
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో గురువారం తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో.. శ‌నివారం అల్లూరి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు ఉంటాయ‌ని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్