మరో రెండు రోజులు భారీ వర్షాలు!

64చూసినవారు
మరో రెండు రోజులు భారీ వర్షాలు!
TG: గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైసీపీ పాలనలో పంటల విక్రయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన రైతులు ఖాతాల్లో 24 గంటల్లో నగదు జమ అవుతోందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్