క్యాన్సర్‌ విస్తరించటానికి కారణమయ్యే వీసీఏఎం-1 అణువులు

52చూసినవారు
క్యాన్సర్‌ విస్తరించటానికి కారణమయ్యే వీసీఏఎం-1 అణువులు
రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గినప్పుడు విశృంఖల కణాలు ప్రొటీన్లు, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. అంతర్గత వాపును ప్రేరేపిస్తాయి. వాపు నుంచి కాపాడుకోవటానికి శరీరం సైటోకైన్లనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిల్లో ఉండే వీసీఏఎం-1 అనే అణువులు క్యాన్సర్లు తలెత్తేలా చేస్తాయి. ఇవి కణితి కణాలను రక్తనాళాల లోపలి పైపొర కణాలకు అంటుకునేలా, రక్తనాళాల గోడలను దాటుకొని వెళ్లేలా చేస్తాయి. ఇలా కణితి వృద్ధి చెందటానికి, ఇతర భాగాలకు క్యాన్సర్‌ విస్తరించటానికి కారణమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్