నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

51చూసినవారు
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఆదివారం అల్లూరి, మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్