మహిళల పేరిట ఇంటి పట్టాలు

50చూసినవారు
మహిళల పేరిట ఇంటి పట్టాలు
AP: ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది. కన్వెయల్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేయనుంది. జారీ చేసిన తేదీ నుంచి పదేళ్ల అనంతరం వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కన్వెయన్స్ డీడ్ మంజూరైన రోజు నుంచి రెండేళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలంది.

సంబంధిత పోస్ట్