కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరికి (Video)

83చూసినవారు
సోషల్ మీడియాలో కోహ్లీ, అనుష్క దంపతులు క్రికెట్ ఆడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడుతున్న అనుష్క.. అతడికి కొత్త రూల్స్ పెట్టింది. ఎవరి చేతిలో బ్యాట్ ఉంటే.. వారే ముందు బ్యాటింగ్ చేయాలని చెప్పింది. అయితే కోహ్లీ వేసిన మొదటి బంతికే అనుష్క ఔట్ అయింది. కానీ అనుష్క బ్యాటింగ్ ఇవ్వకుండా రూల్స్ పెట్టింది. దీంతో కోహ్లీ షాక్ అయ్యాడు. ఇలా చివరి వరకు అనుష్క కొత్త రూల్స్ పెడుతూనే ఉంది.

సంబంధిత పోస్ట్