భారీ జీతంతో CSLలో ఉద్యోగాలు
By Potnuru 85చూసినవారుకొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 44 పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్ ఆర్కిటెక్చర్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్‌లో 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లకు మించకూడదు. జనవరి 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వెబ్‌సైట్:
https://cochinshipyard.in.