అన్నను కాదనుకొని బయటకు వచ్చాను: పవన్

2250చూసినవారు
అన్నను కాదనుకొని బయటకు వచ్చాను: పవన్
రాజకీయ పార్టీ పెట్టడానికి తాను సొంత అన్నను కాదనుకొని బయటకు వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టి వచ్చానని తెలుసు.. ఆశయం కోసం నిలబడితే మందూ వెనుక చూడనని తెలిపారు. నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తానని అన్నారు. తక్కువ సీట్లు తీసుకున్నానని అనుకోవట్లేదు.. నా దృష్టిలో మూడు పార్టీలు 175 చోట్ల పోటీ చేస్తున్నట్లేనని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్