జగన్ పంపితేనే చిలకలూరిపేట వచ్చా: విడదల రజినీ

63చూసినవారు
AP: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పై మాజీ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్ కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. 'మర్రి గెలుపు కోసం వైఎస్ఆర్ ప్రచారం చేశారు. జగన్ చెబితేనే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశాన్నారు. ఆయన పంపితేనే చిలకలూరిపేట వచ్చా. జగన్ ఆదేశాలను పాటించడమే నాకు తెలుసు' అని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్