పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదు: మాజీ ఎంపీ హర్ష కుమార్

85చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదు: మాజీ ఎంపీ హర్ష కుమార్
AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును తాను నమ్మడం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ పేర్కొన్నారు. ఆయనది రోడ్డు ప్రమాదం కాదు.. ఖచ్చితంగా హత్యే. మత మార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వాదిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, హిందూ మతోన్మాదులు కలిసి ఆయనను హత్య చేయించారని నా అనుమానం" అని హర్ష కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్