బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

68చూసినవారు
బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు
టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని, తన మాట చెల్లలేదని బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. తనకు ఏ పదవి లేకపోవడం వల్లే తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశామని, తనపై 37 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అయితే తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కలేదని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్