ఇంటెలిజెన్స్ రిపోర్ట్.. ఆ పార్టీదే విజయం

110746చూసినవారు
ఇంటెలిజెన్స్ రిపోర్ట్.. ఆ పార్టీదే విజయం
ఏపీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ రిపోర్టులో మరోసారి వైసీపీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని స్పష్టం చేస్తుంది. వైసీపీకి 124 అసెంబ్లీ సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.
Job Suitcase

Jobs near you