జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

68చూసినవారు
జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2న ముగియనుంది. గడువు ముగింపుపై జై భారత్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్ ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్