నెట్​ఫ్లిక్స్​లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు ఇవే!

64చూసినవారు
నెట్​ఫ్లిక్స్​లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు ఇవే!
గత ఏడాది జులై- డిసెంబర్ మధ్య నెట్​ఫ్లిక్స్​ ఇండియాలో మూవీలు, సిరీస్ లకు బిలియనుకు పైగా వ్యూస్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. జానే జాన్ సినిమా అత్యధికంగా 20.2M వ్యూస్ సాధించగా, ఆ తర్వాత జవాన్(16.2M), కుఫియా(12.1M), OMG-2(11.5M), లస్ట్ స్టోరీస్-2(9.2M) ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్లలో ది రైల్వే మెన్ 10.6M వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత కొహ్రా(6.4M), గన్& గులాబ్స్(6.4M), కాలా పానీ(5.8M) ఉన్నాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్