కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన

77చూసినవారు
కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన
కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌లో విదేశీ విద్యార్థుల, వలసదారుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం శాశ్వత నివాసానికి కొత్త నిబంధనలు విధించింది. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో స్థానిక ప్రభుత్వం మార్పులు చేపట్టింది. దీనిపై విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మార్పులు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్