లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు 53/2

66చూసినవారు
లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు 53/2
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. 158 పరుగులు ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో లబుషేన్ (20*), స్మిత్ (2*) ఉన్నారు. భారత్ బౌలర్లు సిరాజ్, బుమ్రా చెరొక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474, భారత్ 369 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్