ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి

54చూసినవారు
ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి
ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్ కోనేరు హంపి ఛాంపియన్‌గా నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించారు. 2019లోనూ హంపి ఛాంపియన్‌ అయ్యారు. చైనా గ్రాండ్‌ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్