టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో భారత్ జట్టు గురువారం తలపడనుంది. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన భారత్‌తో తలపడడం అఫ్గాన్‌కు సవాలే. అయితే న్యూజిలాండ్ వంటి జట్టును 84 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓడించి ఉత్సాహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ జట్టులో కోహ్లి, రోహిత్, జడేజా, దూబే, సిరాజ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.