రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం (వీడియో)

58చూసినవారు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువతీయువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేస్తున్నారు. ఇదే కోవలో ఎత్తైన బిల్డింగ్‌పై నుంచి ఓ యువతి కిందకు వేలాడింది. ఆమె చేతిని ఓ యువకుడు పట్టుకున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్‌ను ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఏ మాత్రం పట్టుతప్పినా, యువతి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్