నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

59చూసినవారు
నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
AP: వైసీపీ విస్తృత స్థాయి సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్