విశాఖలో బొత్సకు పోటీగా ఆయనేనా?

75చూసినవారు
విశాఖలో బొత్సకు పోటీగా ఆయనేనా?
విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. అయితే బొత్సకు పోటీగా కూటమి ప్రభుత్వం ఎవర్ని పోటీలో నిలబెడుతుందనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ పేరు వినిపిస్తోంది. బొత్సను ఎదుర్కొనే సత్తా బాబ్జీకి ఉందని టాక్ వినిపిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్