నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా?

80చూసినవారు
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా?
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. టీడీపీ, జనసేన మధ్య పదవుల పంపకం మధ్య ఏకాభిప్రాయం వచ్చినా.. బీజేపీ నుంచి క్లారిటీ రావట్లేదని సమాచారం. దాంతో పదవుల నియామకంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పట్లో వాటి వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో మూడు పార్టీల నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

సంబంధిత పోస్ట్