జగన్ ఇందుకు సిద్ధమా?: బాలకృష్ణ

1893చూసినవారు
జగన్ ఇందుకు సిద్ధమా?: బాలకృష్ణ
సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెనుగొండలో నిర్వహించిన టీడీపీ ‘రా కదలిరా’ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పరిపాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు. అప్పులు చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులు, అమరావతి రైతులకు, దళితులకు సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా? అని బాలకృష్ణ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్