వైసీపీ ప్లాన్ అదేనా?

56చూసినవారు
వైసీపీ ప్లాన్ అదేనా?
ఏపీలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న 20 చోట్ల వైసీపీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అయితే వారిని మళ్లీ తమ వైపు తిప్పుకోవడానికి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సీమలోని 17 చోట్ల సహా 20 స్థానాల్లో మైనార్టీలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వారిని మెప్పించడానికి ఈ బిల్లుపై ఎంఐఎం లేవనెత్తిన అభ్యంతరాలతో ఏకీభవిస్తూ వైసీపీ వ్యతిరేకించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్