సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ఇదేనా..?

282120చూసినవారు
సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ఇదేనా..?
ఎన్నికల హామీలు ఎప్పుడూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నికలు అంటే ప్రతీ వారు హామీలు ఇస్తారు. కానీ ఆ హామీల‌ను నెర‌వేర్చిన‌వారికే జ‌నం పట్టం కడతారు. అయితే ఈసారి సీఎం జ‌గ‌న్ విప‌క్షాల‌ను దెబ్బ తీసే విధంగా ఎన్నిక‌ల మేనిఫెస్టో త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సారి హామీల‌లో ముఖ్యంగా రైతులకు (రుణ‌మాఫీ), మ‌హిళ‌ల‌కు, సామాజిక పెన్ష‌న్‌కు పెద్ద‌పీట వేసిన‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్