అభివృద్ధిని ఆపేసింది వైసీపీనే: చంద్రబాబు

52చూసినవారు
అభివృద్ధిని ఆపేసింది వైసీపీనే: చంద్రబాబు
టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో దుయ్యబట్టారు. ఏపీని కరెంట్ కోతల నుంచి మిగులు కరెంట్‌లోకి తెచ్చామన్నారు. రాష్ట్రానికి పెట్టుబుడులు తీసుకొచ్చామని, పట్టిసీమతో నదుల అనుసంధానం చేశామన్నారు. వైసీపీ నిర్లక్ష్యంతో పోలవరం అన్నివిధాల నష్టపోయిందన్నారు. మహానగరంలో అభివృద్ధి చెందే అమరావతిని దెబ్బతీశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్