జనవరి 4 నుంచి కవ్వాల్‌‌లో బర్డ్‌‌వాక్‌‌ ఫెస్టివల్‌‌

71చూసినవారు
జనవరి 4 నుంచి కవ్వాల్‌‌లో బర్డ్‌‌వాక్‌‌ ఫెస్టివల్‌‌
కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలో ఈ నెల 4, 5 తేదీల్లో సెకండ్‌‌ ఫేజ్‌‌ బర్డ్‌‌ వాక్‌‌ ఫెస్టివల్‌‌ నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌‌ సహా ఇతర రాష్ట్రాల నుంచి సైతం బర్డ్‌‌ లవర్స్‌‌, ఫొటోగ్రాఫర్లు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. బర్డ్‌‌వాక్‌‌లో భాగంగా 15 మందిని ఒక్కో గ్రూపుగా చేసి 4.30 గంటలకు గనిశెట్టి కుంట వద్దకు తీసుకెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్