ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

76చూసినవారు
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివిధ నేషనల్ హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అనకాపల్లి-ఆనందపురం నేషనల్ హైవే కారిడార్‌ను నేషనల్ హైవే 516సీలోని షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ 6 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం కల్పించింది.

సంబంధిత పోస్ట్