విశాఖలో రసవత్తర రాజకీయం.. వైసీపీ మేయర్‌కు చెక్!

51చూసినవారు
విశాఖలో రసవత్తర రాజకీయం.. వైసీపీ మేయర్‌కు చెక్!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి చుక్కలు కనబడుతున్నాయి. వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తుండడంతో పాటు స్థానిక సంస్థల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది. తాజాగా విశాఖపట్నం వైసీపీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి నేతలు సిద్ధమయ్యారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్