VIDEO: కేకేఆర్ కెప్టెన్ రహనే వీర విహారం

76చూసినవారు
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచులో కేకేఆర్ కెప్టెన్ అజంక్యా రహనే వీర విహారం చేస్తున్నారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో 25 బంతుల్లోనే 51 పరుగులు పూర్తి చేశారు. మరో వైపు సునీల్ నరైన్ కూడా 22 పరుగులు చేయడంతో కేకేఆర్ 8.1 ఓవర్లకు 81 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్