బద్వేల్-సోమిరెడ్డి పల్లె వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు

52చూసినవారు
బద్వేల్-సోమిరెడ్డి పల్లె వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు
అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో బ్రహ్మంగారిమఠం సోమిరెడ్డి పల్లె వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అలాగే మండలంలోని రహదారులు బురదమయంగా మారాయి. బ్రహ్మంగారిమఠం బద్వేల్ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు
అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్